Agarwood Plantation Plots in Guntur
Agarwood Plantation Plots in Guntur
Agarwood Plantation Plots in Guntur
Agarwood Plantation Plots in Guntur
 750,000(Fixed)

Agarwood Plantation Plots in Guntur. 7.5 Lakhs will get back Rs. 50 Lakhs in 8 Years. Agar Wood Plantation Venture, Near Vinukonda Nujendla.

మీ పిల్లల కోసం అత్యంత నమ్మకమైన పెట్టుబడి సాధనం

అగార్ వుడ్ ప్లాట్స్ కొనుగోలు చేయటం

మీ బిడ్డల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు చేయటం ఇక తేలిక

7.50 లక్షల పెట్టుబడి తో 50 లక్షల ఆదాయం

ఆగారు వుడ్ ఫార్మ్ ల్యాండ్ లో పెట్టుబడి ద్వారా

మీ పెట్టుబడికి అధిక లాభాలనిచ్చే విశ్వసనీయమైన నేస్తం

అగర వుడ్ ప్లాంటేషన్ వెంచర్, వినుకొండ నూజెండ్ల దగ్గర

11 సెంట్ల ప్లాటు కొన్న ప్రతి కస్టమర్ కు బై బ్యాక్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8 సంవత్సరాల తరువాత 50 లక్షల రూపాయలు

22 సెంట్ల ప్లాటు కొన్న ప్రతి కస్టమర్ కు బై బ్యాక్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8 సంవత్సరాల తరువాత ఒక కోటి రూపాయలు

అగార్ వుడ్ అపూర్వమైన కలప. దీన్ని వుడ్ అఫ్ ది గాడ్ మరియు సేంట్ అఫ్ ది నేచర్ అని పిలుస్తారు

సౌదీ అరేబియా, యూరోప్, చైనా లాంటి దేశాలలో ఆగారు వుడ్ ఆయిల్ ని పవిత్రమైన దివా కార్యాలయాలలో విశిష్టంగా వాడతారు

ప్రాచీన కాలం నుండి ఆగారు వుడ్ ను అనేక మందుల తయారీలో విరివిగా వాడతారు.

ఆయుర్వేదంలో మరియు ఆధునిక మందుల తయారీలో ఇది ప్రధాన మూలకం

సోప్స్, అగార్ బత్తీలు, సెంట్, కాస్మొటిక్స్, పరిశ్రమలలో ఆగారు వుడ్ ను ప్రముఖంగా ఉపయోగిస్తారు

గత పది సంవత్సరాల కాలంలో ఆగారు వుడ్ వాడకం మరియు వాణిజ్యం మరియు విస్తృతమయ్యాయి

ఆగారు వుడ్ ను కాన్సర్ మందుల తయారీలో వాడతారు. దీనికి సంభందించిన సమాచారం NIH వెబ్ సైట్ లో లభ్యమవుతుంది

ఆగారు వుడ్ నుండి వచ్చే కలప, రెజిన్, ఆగారు చిప్స్, ఆగారు ఆకులకు వాణిజ్యపరంగా మంచి గిరాకీ ఉంది

ఆగారు వుడ్ చెట్ల ఆకులను, చెట్టు వేర్లను ఆగారు టీ గా వినియోగిస్తారు మేలు రకము ఆకులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు

ఆగారు వుడ్ అత్యధిక లాభాలిచ్చే సేద్యం గా భారత ప్రభుత్వం గుర్తించి ఆగారు వుడ్ సేద్యానికి సహకరిస్తుంది

మిగతా విలువైన వాణిజ్య పంటలైన ఎర్ర చందనం, శ్రీ గంధం, మహాఘని లాంటి పంటలతో పోలిస్తే అతి తక్కువ కాలంలోనే పంట దిగుబడి మరియు అధిక రాబడి ఉంటుంది

భారత ప్రభుత్వం ఆగారు వుడ్ పెంపకానికి రైతులకు, నర్సరీలు, మరియు ఆగారు వుడ్ నుండి ఆయిల్ తీసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తున్నారు

ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఒక ఆగారు వుడ్ చెట్టు నుండి వచ్చే ఆదాయం దాదాపు 1 లక్ష నుండి 6 లక్షల రూపాయల వరకు ఉంది

భారత ప్రభుత్వం 2022 డిసెంబర్ లో ఆగారు వుడ్ ఎగుమతులకు, అమ్మకాలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించే ప్రతిపాదనను రాజ్య సభ లో ప్రవేశ పెట్టి, ఆగారు వుడ్ బోర్డు అఫ్ ఇండియా ని ఆమోదింపచేసింది

ఆర్ధిక విప్లవం – భారత దేశంలో ఆగారు వుడ్ పరిశ్రమ ద్వారా ప్రతి సంవత్సరం 20 బిల్లియన్స్ అంటే 2000 వేల కోట్లు రూపాయల వ్యాపారం సృష్టించబడుతుంది అని రాజ్య సభ పేర్కొంది

అత్యంత నాణ్యమైన ఆగారు వుడ్ పెరుగుదలకు మన తెలుగు నెల అనువైనదిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు

అగార్ వుడ్ మొక్కలకు బై బ్యాక్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది

మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వంచే గుర్తిపు పొందిన ఆగారు వుడ్ ఆయిల్ పరిశ్రమలు కలవు

ప్రముఖ బ్రాండ్స్ అయిన అంబికా అగార్ బత్తి, సైకిల్ బ్రాండ్స్ వంటివి ఈ ఆగారు వుడ్ ఆయిల్ ను కొంటారు

మా వెంచర్ ప్రత్యేకతలు
మా వెంచర్ వినుకొండ దర్శి మునిసిపాలిటీలకి దగ్గరలో
నూజెండ్ల మండలం రవ్వవరం గ్రామం నుండి బుర్రిపాలెం
వెళ్లే దారిలో రవ్వవరం గ్రామం ను ఆనుకుని
పుచ్చనూతన గ్రామంలో కలదు

విశాలమైన రోడ్స్, ప్రతి మొక్కకు డ్రిప్ ఇర్రిగేషన్, రైన్ స్ప్రింకలేర్స్ పద్దతి ద్వారా నీటి సదుపాయం మరియు సేంద్రియ పద్దతి లో మొక్కలు పెంచబడును

గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్, ప్రాజెక్ట్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్, 24×7 సెక్యూరిటీ, CC TV సర్వైలెన్స్, మరియు డాగ్ స్క్వాడ్ సెక్యూరిటీ కలదు

కస్టమర్స్ వెంచర్ కు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా గడపడానికి స్విమ్మింగ్ పూల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, సైక్లింగ్, ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్, పార్క్, పిల్లల ఆట స్థలం గోశాల వంటి మరెన్నో వసతులు ఉన్న ఏకైక వెంచర్

11 సెంట్ల ప్లాటు కొన్న ప్రతి కస్టమర్ కు బై బ్యాక్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8 సంవత్సరాల తరువాత 50 లక్షల రూపాయలు
22 సెంట్ల ప్లాటు కొన్న ప్రతి కస్టమర్ కు బై బ్యాక్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8 సంవత్సరాల తరువాత ఒక కోటి రూపాయలు

తూర్పు పడమర ఫేసింగ్ తో 100 శాతం వాస్తు
అన్ని లింక్ డాకుమెంట్స్ ఇస్తాము
మొక్క పెరిగే వరకు పూర్తి బాధ్యత కంపెనీ వహిస్తుంది

Mandira Developers

13/1, Arundel Pet, Guntur

Ph: 7013462773

Agarwood Plantation Plots in Guntur

Overview

Leave a Review