Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
Agar Wood Plantation Land For Sale in Guntur
 750,000(Fixed)

Agar Wood Plantation Land For Sale in Guntur.

మిత్రులారా

మీ పిల్లల కోసం ఒక ఆర్ధిక భరోసా కోసం చూస్తున్నారా ?

తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటానికి అవకాశం ఉన్న
అగర వుడ్ ప్లాంటేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి !
మంచి ఆదాయం పొందండి !

కానీ అగర వుడ్ గురించి మీకు తెలిస్తేనే కదా మీరు పెట్టుబడి పెట్టగలిగేది

అగర వుడ్ ని దేవతలా మొక్క అని అంటారు
లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు ఎందుకంటే
దీని ఖరీదు బంగారం కంటే ఎక్కువ

డిసెంబర్ 2022 లో అగర వుడ్ ని ప్రోత్సహించడానికి, అగర వుడ్ పెంపకం, ఎగుమతులు
పెంపొందించటానికి రాజ్యసభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడింది
అందుకే భారత ప్రభుత్వం అగర వుడ్ బోర్డు అఫ్ ఇండియా
ద్వారా రైతులను, రైతు సంఘాలను ప్రోత్సహిస్తుంది
నర్సరీలు, అగర వుడ్ ఆయిల్ ను వెలికి తీసే ఇండస్ట్రీలకు
కూడా సబ్సిడీ ( రాయితీలు ) కల్పిస్తుంది
గత కొన్ని సంవత్సరాలనుండి అనేక రాష్ట్రాల్లో దీని సేద్యం ప్రారంభమయ్యింది

ప్రస్తుతం భారత దేశం నుండి సంవత్సరానికి 1000 కోట్ల కు పైగా
ఈశాన్య రాష్ట్రాలనుండి ఎగుమతులు జరుగుతున్నాయి

ఈ పంట కేవలం 8 సంవత్సరాలలో చేతికొస్తుంది
మొక్కలోని అన్ని భాగాలకు డిమాండ్ ఉంది
ఈ మధ్య అగర వుడ్ లోని కీలకమైన
12 కిలోల హార్ట్ వుడ్ $500,000 డాలర్స్ కి అమ్ముడు పోయింది
అంటే కిలో ఎంతో తెలుసా
ప్రస్తుత రూపాయి మారకపు విలువ 82 ప్రకారం 4,10,00,000
అంటే కిలో 34,16,666/-

ఒక లీటర్ అగర వుడ్ ఆయిల్ ఖరీదు
70 లక్షల నుండి ఒక కోటి రూపాయలు
ఇవ్వన్నీ కల్పితం కాదు
మీరే www.etsy.com, వంటి వెబ్సైట్ పరిశీలించవచ్చు

https://etsy.me/3DksYni

https://etsy.me/3PZsMBp

ప్రపంచం లోని కొంత మంది బిలియనీర్లు అగర వుడ్ బ్రాసెలెట్స్ ని
ధరించడం మీరు గమనించే ఉంటారు
మిడిల్ ఈస్ట్, చైనా, వియాత్నం, దుబాయ్, ఇండోనేషియా
వంటి దేశాలలో అగర వుడ్ మర్కెట్స్ ఉన్నాయి
దుబాయిలో గోల్డ్ షాప్స్ మాదిరే అగర వుడ్ షాప్స్ ఉంటాయి
మీరు యూట్యూబ్ లో చూడవచ్చు

అందుకే దీని గురించి మీ అంతట మీరే పరిశోధనలు చేసి
మీకు నమ్మకం కలిగితే మేము వినుకొండ, దర్శి దగ్గర లోని రవ్వ వరం గ్రామంలో
నూతనంగా ప్రారంభిస్తున్న 25 ఎకరాల అగర వుడ్ ప్లాంటేషన్ లో
గ్రౌండ్ వాటర్, బోరెవెల్స్, డ్రిప్ ఇర్రిగేషన్, పార్క్, కాటేజెస్,
స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో 11 సెంట్ల ప్లాట్
తూర్పు, పడమర పేస్ లతో
సుమారు 90 నుండి 100 అగర వుడ్ మొక్కలతో
యూనిట్ ప్రారంభ ధర కేవలం 7.5 లక్షలకే

నిర్వహణ, ఇనాక్యులేషన్, భద్రత, వంటి అన్ని బాధ్యతలు మా కంపెనీదే
హార్ట్ వుడ్, సాఫ్ట్ వుడ్, సెమి సాఫ్ట్ వుడ్, ఆయిల్, ఆకులు, పౌడర్ మరియు
మిగిలిన అన్ని భాగాలను మార్కెటింగ్ చేసి మీ పెట్టుబడిపై
8 సంవత్సరాలకు 50 లక్షల ఆదాయం గ్యారంటీ తో లేదా 50:50 షేరింగ్ ఆప్షన్ ఉంది
15 లక్షల పెట్టుబడి ఫై కోటి రూపాయల ఆదాయం గారంటీ తో లేదా 50:50 షేరింగ్ ఆప్షన్ ఉంది

తరువాత భూమి మీదే

మీ పిల్లలకు కనీసం ఒక్కొక్కరికి ఒక్క యూనిట్ కొని వారి భవిష్యత్తుకు భరోసా కల్పించండి
ఆలోచించండి

అగర వుడ్ ధరల కోసం ఈ క్రింద లింక్ లను క్లిక్ చేసి
మీకు నమ్మకం కలిగితేనే పెట్టుబడి పెట్టండి
పైగా కేవలం అగర వుడ్ ప్లాంటేషన్ కి మాత్రమే బై బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి

సంప్రదించండి

Overview

Business Hours

We are currently open.
  Open   Close
MondayOpen (24 Hours)
TuesdayOpen (24 Hours)
WednesdayOpen (24 Hours)
ThursdayOpen (24 Hours)
FridayOpen (24 Hours)
SaturdayOpen (24 Hours)
SundayOpen Today (24 Hours)

Leave a Review